Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, కామెడీ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “ది రాజా సాబ్” (The Raja Saab). ఈ రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా “సహానా.. సహానా” (Sahana Sahana Song…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రతి సినిమా పట్ల అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆయన, ప్రస్తుతం దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ది రాజా సాబ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హారర్, ఫాంటసీ, ఎంటర్‌టైన్‌మెంట్ వస్తున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లోనే మరో వినూత్నమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి…