రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచేసింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక సరికొత్త రొమాంటిక్ హారర్ కామెడీగా.. 2026 కొత్త సంవత్సరం కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన మొదటి పాట ‘రెబల్ సాబ్’ ఇప్పటికే అభిమానుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేయగా, త్వరలోనే రెండో పాటను రిలీజ్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ట్రైలర్ మీదే. ఈ ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది. ఫిలిం…