గతంలో భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన దేశం లో తీవ్ర విషాదాన్ని నింపింది.. 1984 డిసెంబర్ 3 వ తేదీన జరిగిన ఈ గ్యాస్ లీకేజీ వేలాది మంది ప్రాణాలను బలిగొంది.అత్యంత మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటన ఆధారంగా ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.. ‘ది రైల్వే మెన్’ పేరుతో ఈ వెబ్ సిరీస్ వస్తోంది. మాధవన్, కేక�