Teen Was Killed By Shark in Australia: నదిలో డాల్ఫిన్ తో ఈత కొడుదాం అని అనుకున్న 16 ఏళ్ల బాలికపై షార్క్ దాడి చేసి చంపేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియా పశ్చి ప్రాంతంలో చోటు చేసుకుంది. పెర్త్ శివారులోని స్వాన్ నదిలో ఈదుకుంటూ వెళ్లిన బాలికపై దాడి చేసి సొరచేప చంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. ఆమెను బతికించేందుకు ప్రయత్నించిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం…