Home
The Paradise
The Paradise News
-
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
Chiranjeevi – Odela Movie: మెగాస్టార్ చిరంజీవి లైనప్లో సినీ ప్రియులను అమితంగా ఊరించిన ప్రాజెక్టుల్లో శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఒకటి. ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ వంటి రా అండ్ రస్టిక్ సినిమాల తర్వాత తను ఎంతగానో ఇష్టపడే మెగాస్టార్ను శ్రీకాంత్ వెండి తెరపై ఎలా చూపించబోతున్నారనే దానిపై ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే, ప్రస్తుతం శరవేగంగా ముస్తాబవుతున్న ‘కాకా’ తర్వాత మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెలతో సెట్స్పైకి వెళ్లడం… -
The Paradise-Nani: ట్రోల్స్ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
The Paradise Hero Nani Reacts to Trolls and Love: ‘నేచురల్ స్టార్’ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ మూవీ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని స్పందిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.… -
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
Nani The Paradise Day 1 Collections: ‘దసరా’ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన మరో మాస్ మూవీ ‘ది ప్యారడైజ్’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమాకు సంబంధించిన అప్డేట్స్తో పాటు ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల’ వంటి సాంగ్స్ కూడా సినిమాపై హైప్ను మరింత పెంచాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్యారడైజ్… -
The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్కు ముందే కోటి దాటేసిన సినిమా!
The Paradise: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ది ప్యారడైజ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలను సృష్టిస్తుంది. థియేటర్లలోకి సినిమా రాకముందే టికెట్ బుకింగ్స్ పోటెత్తుతున్నాయి. తాజాగా అందుతున్న ట్రేడ్ సమాచారం ప్రకారం.. ప్రీమియర్ షోలు, డే-1 అడ్వాన్స్ సేల్స్తో కలిపి చెన్నైలో ఇప్పటికే రూ.కోటి గ్రాస్ మైలురాయిని సునాయాసంగా దాటేసింది. నాని కెరీర్లోనే అత్యధిక అడ్వాన్స్ సేల్ రికార్డ్… -
Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. ‘ది ప్యారడైజ్’ లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు రాత్రి 9.13 నిమిషాల ముహూర్తానికి ఈ సినిమా ప్రీమియర్స్ అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అయితే, పబ్లిక్ షోలు పడటానికి ముందే ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇన్సైడ్ టాక్ (ఫస్ట్ రివ్యూ) బయటకు వచ్చేసింది. ఈ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమా థియేటర్లలో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.… -
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
నేచురల్ స్టార్ నాని ప్రయాణం పూలపాన్పు కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. స్వయంకృషితో అంచలంచలుగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారీ అంచనాల మధ్య ఆయన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వేళ.. నాని సతీమణి సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఎమోషనల్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది. 16 ఏళ్ల క్రితం నాని ఎదుర్కొన్న అవమానాన్ని, ఆయన పడ్డ కష్టాన్ని గుర్తుచేసుకుంటూ… -
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఊర మాస్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’ మరికొన్ని గంటల్లో థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించిన అంశం నాని పవర్ ఫుల్ ‘జడల్’ లుక్. అసలు దర్శకుడికి ఈ వైల్డ్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. సరిగ్గా రిలీజ్ కు ముందు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ లుక్ వెనుక ఉన్న సంచలన రహస్యాన్ని… -
Nani : ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సినిమా.. హుందాగా వెనక్కి తగ్గిన న్యాచురల్ స్టార్!
న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ ఫీవర్ రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. సెప్టెంబర్ 23న ప్రీమియర్ షోల కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, అభిమానుల మధ్య కూర్చుని సినిమా చూడాలని నాని చేసిన ఒక చిన్న రిక్వెస్ట్.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్ల దాకా వెళ్లి సంచలనంగా మారింది. నాని రాకతో గతంలో జరిగిన ఒక విషాదాన్ని డీజీపీ గుర్తు… -
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
Sarvapindi to Be Served at The Paradise Movie Interval: ‘ది ప్యారడైజ్’.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సినిమా గురించే పెద్ద చర్చ. నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్లో నానికి జోడీగా గ్లామర్ డాల్ కయాదు లోహర్ నటించగా.. మోహన్బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్… -
CM Reply: ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
CM Reply: నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది పారడైజ్’ (The Paradise) సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23న నిర్వహించనున్న ప్రీమియర్ షోను హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ప్రేక్షకులతో కలిసి వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని హీరో నాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా కోరారు. ఈ విషయమై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఆర్టీసీ క్రాస్రోడ్స్లో సినిమా చూడటం తనకు…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!