Home
The Paradise
The Paradise News
-
Babu Mohan: ‘దరిద్రం వెంటపడితే అంతే!’.. ది ప్యారడైజ్ టీమ్పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్
Babu Mohan: సీనియర్ కమెడియన్ బాబు మోహన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల రిలీజ్ అయిన ‘ది ప్యారడైజ్’ సినిమా మేకర్స్ తనను అవమానించిన తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. “నాకు లుక్ టెస్ట్ చేసి, గెటప్ వేసి.. తీరా షూటింగ్ సమయానికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. చివరికి వాళ్లకు దరిద్రం, శని వెంటపడి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది”… -
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
Srikaanth Odela: ‘దసరా’తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నానితో చేసిన రీసెంట్ మూవీ ‘ది ప్యారడైజ్’ రిజల్ట్తో ఒక్కసారిగా రూటు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ సినిమా మిగిల్చిన చేదు అనుభవంతో మెగాస్టార్ చిరంజీవితో అనుకున్న భారీ ప్రాజెక్ట్ అటకెక్కడం, అటు నాని కూడా వెంటనే మరో ఛాన్స్ ఇచ్చే మూడ్లో లేకపోవడంతో శ్రీకాంత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. తన మొదటి రెండు సినిమాల్లోనూ తెలంగాణ నేటివిటీని బలంగా… -
The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
The Paradise: నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ది ప్యారడైజ్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు OTT ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. Netflixలో ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు… -
The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
The Paradise OTT: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ హైప్ నెలకొంది. ఓ జాతి మనుగడ కోసం సాగే పోరాటం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఎప్పుడెప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్పైకి వస్తుందా అని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా… -
Tollywood: దసరా వార్లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
Tollywood: టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న మైత్రీ మూవీ మేకర్స్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగిన అతి తక్కువ టైంలోనే మార్కెట్ను శాసించే స్థాయికి చేరింది. పండుగ రేసులో నిలిచిన ప్రతి భారీ చిత్రాన్ని తమ ఖాతాలోనే వేసుకుంటూ ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ’ నైజాం ఏరియాను దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. దసరా బరిలో దిగుతున్న క్రేజీ చిత్రాలన్నీ ఒకే సంస్థ ద్వారా విడుదలవుతుండటం ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వారం థియేటర్లలోకి… -
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
The Paradise: నేచురల్ స్టార్ నాని సినిమా అంటే కంటెంట్ పక్కాగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. అయితే రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి మాత్రం థియేటర్లలో మిక్సిడ్ టాక్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కొన్ని లోపాలు కనిపించాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు, కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ థియేట్రికల్ రన్ ముగిసి, డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతున్న వేళ నాని తీసుకుంటున్న బోల్డ్ డెసిషన్ ఇప్పుడు ఇండస్ట్రీ… -
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
Chiru – Odela: మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఏ దర్శకుడికైనా లైఫ్ టైమ్ గోల్డెన్ ఛాన్స్. అలాంటిది ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కథ చెప్పి మెగాస్టార్ను మెప్పించడమే కాకుండా, స్వయంగా నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తూ ఆ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించినప్పుడు టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నెత్తురోడుతున్న చేతులతో ‘బ్లడ్ ప్రామిస్’ అంటూ ఇచ్చిన కాన్సెప్ట్ పోస్టర్, “అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు” అన్న ట్యాగ్లైన్ సోషల్ మీడియాను షేక్ చేశాయి.… -
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
The Paradise Collections: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది పారడైస్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. విడుదలకు ముందే నాని డిఫరెంట్ లుక్, యాక్షన్ ఎపిసోడ్లు, ఇంతకుముందెన్నడూ చూడని నేపథ్యం సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. వీటికి తోడు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, మోహన్ బాబు పోషించిన క్రూరమైన విలన్ పాత్ర సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చాయి. అయితే ప్రీమియర్స్ అనంతరం ఈ సినిమాపై ఊహించని… -
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
The Paradise OTT: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ థియేటర్ల వద్ద ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. రాక్స్టార్ అనిరుధ్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద పిల్లర్గా నిలిచింది. అయితే థియేటర్లలో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించాల్సిన ఒక సంచలన పాట చివరి నిమిషంలో మిస్సయిందన్న షాకింగ్ నిజాన్ని… -
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
Srikanth Odela: వెండితెరపై తన కథను ఆవిష్కరించాలన్న కల చాలా మందికి ఉంటుంది. కానీ ఆ కలను నిజం చేసుకోవడానికి కొందరి మొండితనం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. లక్ష్యం కోసం ఎవరైనా నెల రోజులు చూస్తారు, మహా అయితే ఆరు నెలలు తిరుగుతారు. కానీ ఒక దర్శకుడి వద్ద శిష్యరికం కోసమే ఏకంగా మూడేళ్ల పాటు ప్రతిరోజూ వేకువజామునే వెళ్లి అపార్ట్మెంట్ మెట్ల కింద పడిగాపులు కాసిన కథ ఎప్పుడైనా విన్నారా? ‘దసరా’ సినిమాతో టాలీవుడ్ను షేక్…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!