Home
The Paradise Release Date
The Paradise Release Date News
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
The Paradise: న్యాచురల్ స్టార్ నాని హీరో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మరోసారి నానితో కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఫస్ట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ది ప్యారడైజ్’కు సంబంధించిన టోటల్ షూటింగ్ ఈ రోజుతో పూర్తయినట్లు సమాచారం. సుదీర్ఘంగా సాగిన ఈ సినిమా షూటింగ్‌కి మేకర్స్… -
The Paradise : ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్‌కు కేవలం 14 రోజులు మాత్రమే
నాని కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల వదంతులు, పోస్ట్‌పోన్ కానుందంటూ ప్రచారాలు షికారు చేశాయి. అయితే ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుందని మరోసారి ప్రకటించారు. దాంతో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాకి సంబంధించి మరొక సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. చిత్రం థియేటర్లలోకి… -
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
Paradise Second Single: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ క్రేజ్ నెలకొంది. తాజాగా ఈ మూవీ సెకండ్ సింగిల్ లాంచ్‌కు మేకర్స్ సరికొత్త ప్లాన్ చేశారు. సాధారణంగా సినిమాల నుంచి పాటలను ఈవెంట్లు నిర్వహించి విడుదల చేస్తుంటారు.… -
NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల, సుజీత్, సీబీ చక్రవర్తి ఇలా సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. ఈ లైనప్‌లో ఉన్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ యాక్షన్ ఫిలిం ‘బ్లడీ రోమియో‘ ఇప్పుడు వాయిదా పడేలా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం నాని నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ‘ది పారడైజ్‘ షూటింగ్లో జరుగుతున్న డిలే అని తెలుస్తోంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ‘ది పారడైజ్’ చిత్రంపై భారీ… -
The Paradise: ‘ద ప్యారడైజ్’ నుండి ‘సుబ్బు’ వచ్చేసింది.. నాని హీరోయిన్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ద ప్యారడైజ్’ (The Paradise) పై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి పాట ‘ఆయా షేర్’ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తుండగా, తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కయాడు లోహర్ పుట్టినరోజు (ఏప్రిల్ 11) సందర్భంగా, చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో… -
The Paradise: ప్యారడైజ్ రిలీజ్ డేట్ మారుతోందా?
The Paradise: ఒక పాట ప్రోమోతో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకున్న సినిమా ది ప్యారడైజ్. ఆ పాట ఆయా షేర్. ప్రోమోతోనే సంచలనం సృష్టించిన ఈ పాట రిలీజ్ అయిన తర్వాత నయా రికార్డ్‌లతో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు… -
Srikanth Odela: ‘ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు విశ్వరూపం ఆ రోజు తెలుస్తుంది: శ్రీకాంత్ ఓదేల
Srikanth Odela: న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో ‘దసరా’ వంటి మాసివ్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం ఈ హిట్ డైరెక్టర్ డైరెక్షన్లో నాని చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “ది ప్యారడైజ్” (The Paradise). పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక పవర్ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం 34వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డైరెక్టర్ శ్రీకాంత్… -
The Paradise Release Date: ఇట్స్ అఫీషియల్.. నాని రక్తపాతం సృష్టించడానికి డేట్ ఫిక్స్!
The Paradise Release Date: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మ్యాట్ ఫినిష్ బ్యాక్, Dimensity 6300 ప్రాసెసర్, 50MP కెమెరాతో Honor X6d… -
The Paradise Release: ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై అనుమానాలు.. మార్చిలో లేనట్టేనా?
‘న్యాచురల్ స్టార్’ నాని హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 8 భాషల్లో రిలీజ్ అయ్యే ప్యారడైజ్.. అనుకున్నట్లుగా మార్చి 2026లో విడుదల కావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు… -
Nani : ‘ది ప్యారడైజ్’ రిలీజ్ పోస్ట్ పోన్.. నిజమేనా?
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోష్‌తో మరో పక్కా మాస్ స్టోరీతో ‘ది ప్యారడైజ్’ సినిమా రూపొందుతోంది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన, కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా ఆలస్యం జరుగుతోంది. Also Read : Keerthy Suresh & Suhas : ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్ ఓటీటీలోకి..…
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!