Home
The Paradise Pre Release Event
The Paradise Pre Release Event News
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
Raghav Juyal: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాలో కీలక పాత్రతో పాటు విలన్‌గా కనిపించనున్న రాఘవ్ జుయల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేజీపై తనదైన డ్యాన్స్ స్టైల్‌తో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు… -
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేదికపై నాని చేసిన ప్రసంగం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా తన సినిమాపై, దర్శకుడు శ్రీకాంత్‌పై నాని చూపించిన నమ్మకం, బాక్సాఫీస్ వద్ద జరగబోయే విధ్వంసం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా విడుదల గురించి నాని ఒక సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 24న… -
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినీ ప్రయాణంలో ఇప్పటివరకు ఎన్నో స్పూఫ్ కామెడీలు చూశాం. కానీ తనలోని అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసే క్రేజీ అవకాశం ఆయన తలుపు తట్టింది. న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’లో సంపూ ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్… -
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
Sonali Kulkarni: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నానికి తల్లిగా, ‘సమ్మక్క’ అనే అత్యంత కీలకమైన పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి స్టేజీపైనే భావోద్వేగానికి లోనయ్యారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆమె కళ్లలో ఆనందభాష్పాలు సుడులు తిరిగాయి. ఈ సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ.. “సినిమా ఇంకా రిలీజ్… -
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
Kasarla Shyam: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘దసరా’ నుంచి శ్రీకాంత్ ఓదెలతో మొదలైన తన అనుబంధం ఈ చిత్రంతో మరింత బలపడిందని చెబుతూ, సినిమాలో నాని నటన, శ్రీకాంత్ డైరెక్షన్ ఏ… -
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
The Paradise: నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద మరో భారీ విధ్వంసానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ (#TheParadise) థియేటర్లలోకి వచ్చే సమయం దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరును చిత్ర యూనిట్ పీక్స్‌కు తీసుకెళ్లింది. తాజాగా మూవీ టీమ్ ‘జడల్ జమానా షురూ’ అంటూ భారీ ప్రీ-రిలీజ్ టూర్‌ను అధికారికంగా ప్రకటించింది. విడుదలకు కేవలం వారం రోజుల ముందే నాని స్వయంగా రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన…
తాజావార్తలు
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్‌గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
-
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
ట్రెండింగ్
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!