నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది పారడైజ్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి, సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గరనుంచి ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. దానికి తోడు, నాని లుక్, నాని డైలాగులు సినిమా మరో లెవెల్‌లో ఉండబోతుందని హింట్స్ ఇచ్చాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాలో విలన్‌గా మోహన్ బాబు నటించనున్నట్లు ప్రకటించారు కూడా. ఇక ఈ…