THE Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ది ప్యారడైజ్ మూవీపై భారీ హైప్ ఉంది. ఈ మూవీ టీజర్ తోనే ఇండస్ట్రీ షేక్ అయ్యేలా చేసింది. లం.. కొడుకు అనే పేరును హీరో చేతిపై టాటూగా చూపించడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఈ మూవీ కథ, విజువల్స్ అన్నింటిపై భారీగా హైప్ ఉంది. హైదరాబాద్ �