తెలుగు భామ శోభిత ధూళిపాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ మధ్య ఎక్కువగా అక్కినేని నాగచైతన్యతో డేటింగ్‌లో ఉన్నట్లు భారీగా రూమర్స్ కూడా వినిపించాయి కానీ తనపై వస్తున్న అలాంటి రూమర్స్ పై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె చెప్పుకొచ్చింది.వారు లండన్ వెకేషన్‌లో అలాగే మరోసారి రెస్టారెంట్‌లో ఇద్దరూ జంటగా కనిపించడంతో వీరిద్దరిపై డేటింగ్ గాసిప్స్ తెగ వచ్చాయి.తాజాగా ది నెట్ మేనేజర్-2 ప్రమోషన్లలో పాల్గొన్న శోభిత ధూళిపాళ్ల తనకు కాబోయే వ్యక్తి…