Ram Charan’s The India House Casting Call: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా సత్తా చాటుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నడుపుతున్న ఆయన తన స్నేహితుడు విక్రమ్ తో కలిసి V మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించారు. ఇక ఆ బ్యానర్ లో మొదటి సినిమాని టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నిఖిల్ తో…