Home
The Hundred 2026
The Hundred 2026 News
-
The Hundred Men’s Champions: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. తొలిసారి ‘ది హండ్రెడ్’ ఛాంపియన్స్‌గా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్.!
The Hundred Men’s Champions: ది హండ్రెడ్ మెన్స్ టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 16న లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను మొదటిసారి కైవసం చేసుకుంది. వరుసగా 3 గ్రూప్ మ్యాచ్‌ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించే దశకు చేరుకున్న మాంచెస్టర్ సూపర్ జెయింట్స్.. ఆ తర్వాత వరుసగా ఐదు విజయాలు సాధించి అద్భుతం సృష్టించి టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్… -
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
Trent Boult: న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వయసు పెరుగుతున్న కొద్దీ మరింత ప్రమాదకర బౌలర్‌గా మారుతున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ 2026 టోర్నీలో మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు. లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ది హండ్రెడ్… -
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
Will Jacks: ఇంగ్లండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్ 2026’ టోర్నీలో గురువారం (ఆగస్టు 6) నాడు లండన్ స్పిరిట్, ఎంఐ లండన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. లండన్ లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఎంఐ లండన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ఫలితానికి మించి అందరి దృష్టిని ఆకర్షించింది స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ అందుకున్న స్టన్నింగ్… -
20 బంతుల్లో 5 వికెట్లు.. Rashid Khan మ్యాజిక్.. MI లండన్ విజయం..!
Rashid Khan: ది హండ్రెడ్ 2026 టోర్నమెంట్లో అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. ఎంఐ లండన్ తరఫున ఆడుతున్న రషీద్.. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ పై స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు. దీనితో ఎంఐ లండన్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం (ఆగస్టు 2) జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ నిర్ణీత 100 బంతుల్లో 183 పరుగుల… -
Jofra Archer: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంట్రా స్వామీ”.. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
Jofra Archer: ఇంగ్లండ్‌లో జరుగుతున్న 'ది హండ్రెడ్' టోర్నీలో ఆగస్టు 1న లండన్ స్పిరిట్, సదరన్ బ్రేవ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ జట్టు 5 వికెట్ల తేడాతో లండన్ స్పిరిట్‌ను ఓడించింది. సదరన్ బ్రేవ్ విజయంలో స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ భీకర బౌలింగ్ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఆర్చర్ తన 'ది హండ్రెడ్' కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో లండన్ స్పిరిట్ బ్యాటింగ్ లైన్అప్ను దెబ్బతీశాడు. ఆర్చర్ ధాటికి… -
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
Dinesh Karthik Sweet Warning to Dewald Brevis: ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ 2026 టోర్నీకి ముందు లండన్ స్పిరిట్ శిబిరంలో భారత మాజీ వికెట్‌కీపర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దక్షిణాఫ్రికా యువ స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్, కార్తీక్ మధ్య నెట్స్‌లో జరిగిన సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది. జూలై 22న లార్డ్స్ మైదానంలో లండన్ స్పిరిట్… -
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
Nicholas Pooran vs Abrar Ahmed: ది హండ్రెడ్ 2026 టోర్నీని డిఫెండింగ్ ఛాంపియన్ ‘ఎంఐ లండన్’ ఘన విజయంతో ఆరంభించింది. మంగళవారం కెనింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో కావ్య మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌కు ముందు ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టును నితా అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఆ జట్టు ఇప్పుడు కొత్తగా ఎంఐ లండన్ పేరుతో బరిలోకి… -
The Hundred 2026: పాకిస్థాన్ ప్లేయర్లను బహిష్కరించిన ఆ 4 మేజర్ టీమ్స్!
The Hundred 2026: క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. అదేమిటంటే.. ఇంగ్లాండ్ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లను తీసుకోవడానికి ఆ నాలుగు మేజర్ జట్లు అస్సలు ఇష్టపడటం లేదట. దీనికి గల కారణాలు, అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Kristalina Georgieva: ఏఐ ఎఫెక్ట్.. 40% ఉద్యోగాల హాంఫట్..? భారత్‌కు ఇది కీలక పరీక్ష! వివాదం ఏమిటంటే.. ఈ లీగ్‌లో మొత్తం 8… -
Sunrisers Leeds: జట్టు పేరును మార్చేసిన కావ్య మారన్.. కొత్త పేరేంటంటే..?
Sunrisers Leeds: ఏంటి.. కావ్య మారన్ యజమానురులుగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరు మారిందని అనుకుంటున్నారా..? ఆబ్బె.. అదేం కాదండి.. కాకపోతే పెరుమారింది మాత్రం కావ్య మారన్ యజమానురులుగా ఉన్న జట్టు పేరే. ఏంటి మళ్లీ కన్ఫ్యూజ్ అయ్యారా..? ఆగండి.. ఆగండి.. అసలు మ్యాటర్ ఏంటంటే.. VW Smart QLED Android TV: ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. రూ.10,999కే 40 అంగుళాల స్మార్ట్ టీవీ.. ! ఇంగ్లాండ్‌లోని ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..