నాగార్జున అక్కినేని ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, దుబాయ్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంతో కూడిన కొన్ని కీలక సన్నివేశాలు, యాక్షన్ సన్న�