ట్రైలర్ తో వివాదాస్పదంగా మారిన మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్-2” ఎట్టకేలకు అనుకున్న సమయం కంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. మేకర్స్ ఈ వెబ్ సిరీస్ ను జూన్ 4న విడుదల…
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో తమిళ టెర్రరిస్టుగా నటించినందుకు ఓ పక్క సమంతను కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తుంటే… మరో పక్క దీని మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ సీజన్ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రియాక్షన్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని రాజకీయ పార్టీలు, నేతలు ఈ వెబ్ సీరిస్ ను బ్యాన్ చేయాలని కోరినా కేంద్రం మాత్రం మౌనం వహించింది. దాంతో మరికొన్ని గంటల్లో ఈ వెబ్ సీరిస్ అమెజాన్…