Akshay Kumar:తన తాజా చిత్రం 'సెల్ఫీ'తో కాసింత ఊరట చెందిన అక్షయ్ కుమార్ అమెరికాలో చిందేసి కనువిందు చేయాలని ఆశించారు. కానీ, ఆదిలోనే అక్షయ్ బృందానికి హంసపాదు ఎదురయింది. అక్షయ్ 'ది ఎంటర్ టైనర్స్' అనే పేరుతో అమెరికాలో ఓ డాన్స్ షో చేయడానికి ఎప్పటి నుంచో ప్రణాళిక వేసుకున్నారు.