బాలీవుడ్ తీస్తుంది కదా అని భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ స్టోరీ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు ఎస్ ఎస్ రాజమౌళి- తారక్. పోనీ బీటౌన్‌లో అమీర్ ఖాన్‌తో రాజ్ కుమార్ హిరానీ తీయాలనుకున్న మూవీ పట్టాలెక్కిందా అంటే అదీ లేదు. గత ఏడాదే ఈ వెంచర్ సెట్స్‌పైకి అడుగుపెడుతుంది అనుకున్న టైంలో మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అండ్ డైరెక్టర్ హిరానీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని.. ప్రాజెక్ట్ షెడ్డుకు వెళ్లిందన్న రూమర్స్ స్ప్రెడ్…