VJ Sunny : ప్రముఖ నటుడు, తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విజేత విజే సన్నీ తాజాగా తన కలను సాకారం చేసుకుంటూ ” బార్బర్ క్లబ్ ” అంటూ సెలూన్ మొదలుపెట్టేసాడు. హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ లో ఆదివారం నాడు ఈ సెలూన్ ఓపెనింగ్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ” ది బార్బర్ క్లబ్ ” సెలూన్ ను మొదటగా ప్రవేశపెట్టిన జోర్డాన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్బంగా అతనికి…