తెలుగు చిత్ర పరిశ్రమ లో లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నారు హీరో తరుణ్. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తరువాత హీరో గా మారాడు.తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాల లో హీరోగా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇకపోతే తరుణ్ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన మూవీ లలో “నువ్వే కావాలి” సినిమా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు విజయ…