ఇప్పుడు సినిమాలే కాదు… వెబ్ సీరిస్ లు సైతం రీమేక్ అవుతున్నాయి. అందులో భాగంగా టి.వి.ఎఫ్. ఒరిజినల్ ‘ఫ్లేమ్స్’ తెలుగులో ‘తరగతి గది దాటి’ పేరుతో రీమేక్ అవుతోంది. సెంటర్ ఫ్రెష్ సమర్పణలో ఈ వెబ్ సీరిస్ తెలుగులో రాబోతోంది. దీనిని ఆహా ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ‘పెళ్లిగోల’ వెబ్ సిరీస్ తో చక్కని గుర్తింపు తెచ్చుకున్న మల్లిక్ రామ్ ‘తరగతి గది దాటి’ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ,…