Mahindra Thar vs Maruti Suzuki Jimny: ఇండియన్ కార్ మార్కెట్లో ఆఫ్ రోడ్ కార్ల హవా పెరుగుతోంది. ముందుగా మహీంద్రా నుంచి వచ్చిన థార్ కార్ సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఈ ఆఫ్ రోడర్ కి యూత్ ఫిదా అయింది. ఆ తరువాత ఇతర కార్ కంపెనీలు కూడా ఆఫ్ రోడ్ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.