Thandel: నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు గుజరాత్ లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ నేవీ చేతులకు చిక్కి జైలు శిక్ష అనుభవిస్తారు. ఆ తర్వాత ఆ జాలర్ల బృందం తిరిగి భారతదేశానికి…