సంచలన సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ తన మ్యూజిక్ ద్వారా సినిమాలకు అద్భుతమైన విజయాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో అఖండ, భీమ్లా నాయక్ చిత్రాలకు ఆయన అందించిన సంగీతం విపరీతమైన ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల విజయానికి అత్యంత ఆకర్షణీయమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఇలాంటి పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను, సీక్రెట్స్ ను వెల్లడించారు. ఇప్పుడు థమన్…