Akhil Akkineni Lenin: అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు డేట్ లాక్ చేశారు మేకర్స్. నూతన సంవత్సరం సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌తో సినీ ప్రేమికుల్లో హైప్ పెంచేసిన ఈ మూవీ టీమ్, ఇప్పుడు సాంగ్ రిలీజ్ డేట్ రివీల్ చేసి మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జనవరి 5న విడుదల కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ రిలీజ్ చేశారు.…