Akhanda 2: అఖండ 2 టిక్కెట్లు ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్ షో ధర రూ.600, 5వ తేదీ నుంచి మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ థియేటర్ రూ.75 రూపాయలు పెంపునకు అనుమతి మంజూరు చేస్తూ ఏపీ సర్కార్ జీఓ విడుదల చేసింది. 10 రోజుల వరకు ఈ ధరల పెంపునకు వర్తింపు ఉంటుందని ప్రభుత్వం జీఓలో పేర్కొంది. READ ALSO: HMD XploraOne: పిల్లల కోసం మొదటి…
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘అఖండ 2’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ ఆచంట – గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘తాండవం’ పాటను ముంబయిలో విడుదల చేశారు. కార్యక్రమంలో తమన్, ఆది, కైలాష్ ఖేర్ మొదలైన వారు పాల్గొన్నగా. పాటలో బాలకృష్ణ అఘోర లుక్‌లో చేసిన…