తెలుగు సినిమాటిక్ మ్యూజిక్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న థమన్ ఎస్ ఇప్పుడు టాప్ మోస్ట్ సంగీత దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. తన మ్యూజిక్, పాటలతో ప్రత్యేక మార్క్ సెట్ చేసిన థమన్, ఇటీవల పలు సినిమాలకు మరింత పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అందుకుంటున్నాడు. కెరీర్‌లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా, థమన్ వెనక్కి తగ్గలేదు. చాలాసార్లు కొన్ని హీరోల అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరో సినిమాకు “థమన్ వద్దు, అనిరుద్ కావాలి” అని ట్రెండ్ చేశారు.…