మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ మరో ఇతర మ్యూజిక్ డైరెక్టర్ కి ఉండదు. స్టార్ యాక్టర్స్ తో సమానంగా సోషల్ మీడియాలో తమన్ పేరు వినిపిస్తూ ఉంటుంది. మీమ్స్, ట్రోల్ వీడియోస్, ఫన్ వీడియోస్… ఇలా తమన్ సినిమా ఫంక్షన్ లో మాట్లాడినా, క్రికెట్ ఆడినా, బయట ఎక్కడైనా కనిపించినా అది సోషల్ మీడియాలో గ్యారెంటీగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్ గా ఇలాంటి వీడియోనే ఒకటి బయటకి వచ్చింది. తమన్…