తెలుగులో సాంగ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికి ఈ సాంగ్ కాపీ ట్యూన్ అని గతంలోనే ఇలాంటి ట్యూన్ తో కొన్ని సాంగ్స్ ఉన్నాయని తెలుగు నెటిజన్లు కనిపెట్టి థమన్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
తమన్ పేరు వినగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లకి మీమ్స్ గుర్తొస్తాయి. మ్యూజిక్ ఎక్కువగా వినే వాళ్లకి డ్రమ్స్ రీసౌండ్ వచ్చే రేంజులో వినిపిస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే దిస్ వే ఆర్ దత్ వే తమన్ మనకి రోజులో ఎదో ఒక సమయంలో గుర్తొస్తాడు. తమన్ ట్యూన్స్ ని కాపీ చేస్తాడు అనే మీమ్స్ ని చూసి ఎంజాయ్ చేస్తాం, నవ్వుకుంటాం కానీ మన అందరికీ తెలుసు తమన్ సాంగ్స్ ని…