Home
Thalapathyvijay
Thalapathyvijay News
-
JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?
తమిళ సూపర్ స్టార్ విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’. ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దాంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీల్ కూడా క్యాన్సిల్ అయింది. వాస్తవానికి ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ప్రకటించిన తేదీకి సినిమా… -
Vijay – Trisha: అసలు విజయ్ – త్రిషల మధ్య ఏముంది?
Vijay – Trisha Marriage: తమిళ చిత్ర పరిశ్రమలో దళపతి విజయ్ – త్రిష కృష్ణన్ జోడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘గిల్లి’, ‘తిరుపాచి’, ‘ఆది’, ‘కురువి’ వంటి సినిమాలతో ఈ జంట వెండితెరపై చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు కోలీవుడ్ నుంచి జాతీయ స్థాయి వరకు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా విజయ్ భార్య సంగీత చేసిన సంచలన ఆరోపణలతో… -
Vijay Dhamu: ఆటో స్టాండ్ నుంచి అసెంబ్లీకి.. రాయపురంలో మాజీ మంత్రి కోటను కూల్చిన సామాన్యుడు!
Vijay Dhamu: తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనం సాధారణంగా చాలా సినిమాల్లో ఒక సామ్యానుడు పెద్ద రాజకీయ నాయకుడిని ఎన్నికల్లో ఓడించడం చూసి ఉంటాం.. కానీ ఈ సంఘటన నిజ జీవితంలో జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా.. కానీ ఇది నిజంగా జరిగింది. ఈ రోజు వెలువడిన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఈ ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వెండితెరపై దళపతి విజయ్ ఎన్నో సినిమాల్లో సామాన్యుల పక్షాన… -
VS Babu: సొంత ఇలాకాలో కుప్పకూలిన సీఎం స్టాలిన్.. సీఎంను కోటను పెకిలించిన వి.ఎస్. బాబు ప్రస్థానం ఇదే!
VS Babu: తమిళనాడు రాజకీయాల్లో ఒక సామాన్య అభ్యర్థి సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఓడించడం అనేది దాదాపు అసాధ్యం. కానీ 2026 అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో తమిళగ వెట్రి కజగం (TVK) అభ్యర్థి వి.ఎస్. బాబు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. కొలత్తూరు నియోజకవర్గంలో ఎం.కె.స్టాలిన్‌ను ఓడించి, దేశ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. ఎవరీ వి.ఎస్. బాబు.. వి.ఎస్. బాబు తమిళనాడు రాజకీయాల్లో నిన్నమొన్న వచ్చిన వ్యక్తి కాదు. ఆయన చెన్నై రాజకీయాల్లో… -
SA Chandrasekhar: విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. “కాంగ్రెస్‌కు పవర్ ఇస్తాం.. మా విజయ్ను సీఎంను చేయండి!”
SA Chandrasekhar: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 234 స్థానాలకు గాను తాజా ట్రెండ్స్ ప్రకారం విజయ్ పార్టీ 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో అధికార పీఠానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ కీలక తరుణంలో విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ (SAC) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే విజయ్‌తో చేతులు కలపాలని చంద్రశేఖర్… -
Vijay TVK: “బాక్సాఫీస్ వద్దే కాదు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కూడా అతనే ‘తుపాకీ’! విజయ్ సీఎం అవుతాడా?
Vijay TVK: దేశ రాజకీయ చరిత్రలోనే సరికొత్త చరిత్ర మొదలైంది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎంజీర్ నెలకొల్పిన రికార్డ్‌ను ఎన్నో ఏళ్ల తర్వాత మరొకరు సృష్టించడంతో యావత్ దేశం మొత్తం తమిళనాడు వైపు ఆశ్చర్యంతో, ఆనందంతో చూస్తుంది. ప్రస్తుతం తమిళ రాజకీయ చరిత్రలో మరో నూతన అధ్యాయం మొదలైంది. వెండితెరపై ‘దళపతి’గా కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న జోసెఫ్ విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటుతున్నారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తన… -
Aishwarya Lekshmi: దళపతి విజయ్ అంటే చాలా ఇష్టం.. కానీ ఓటు వేసే ఛాన్స్ లేదు!
Aishwarya Lekshmi: తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే గమ్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తలపతి విజయ్‌కు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది అభిమానులు ఆయన వెంటే నడుస్తుండగా, తాజాగా సినీ ప్రముఖులు కూడా విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’, ‘థగ్ లైఫ్’ చిత్రాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తాజాగా విజయ్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నా ‘విజయ్ అన్న’.. కానీ ఓటు వేసే… -
Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
Jana Nayagan: బాధ్యతాయుతమైన ఎన్నికల విధుల్లో ఉండి, పైరసీని ప్రోత్సహించిన ఓ వ్యక్తి ఉదంతం ఇప్పుడు తమిళనాడులో కలకలం రేపుతోంది. దళపతి విజయ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జననాయగన్’ (Jana Nayagan) లీకైన వెర్షన్‌ను ఎన్నికల నిఘా కేంద్రంలోనే వీక్షించినందుకు గానూ ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో ఎన్నికల నిఘా కోసం ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి కాంట్రాక్ట్… -
Jananayagan : ‘జననాయగన్’ సినిమాను సోషల్ మీడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు..
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు దశాబ్దాల సినీ ప్రస్థానంలో అశేషమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఆయన, రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు. అయితే, రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్న విజయ్.. తన చివరి చిత్రంగా ‘జననాయగన్‘ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే తాజాగా చిత్ర యూనిట్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. Also… -
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’ కు మరో షాక్ ఇచ్చిన కోర్టు
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయకుడు’ సినిమా సెన్సార్ అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ పి.టి. ఆశా జనవరి 9, 2026న సినిమాకు U/A 16+ సర్టిఫికెట్ జారీ చేయాలని బోర్డును ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) దాఖలు చేసిన రిట్ అప్పీల్‌పై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ మరియు న్యాయమూర్తి జి. అరుల్ మురుగన్ ఈరోజు ఉదయం…
తాజావార్తలు
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!