ఇళయ దళపతి విజయ్ బర్త్ డే జూన్ 22న. అయితే ఆయన పుట్టినరోజుకు ఒకరోజు ముందే సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. దేశవ్యాప్తంగా విజయ్ అభిమానులు ఆయన సీడీపీలతో నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ 65వ చిత్రం రూపొందుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన అప్డేట్…
తమిళ సూపర్ స్టార్, తలపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. విజయ్ తెలుగులో ఇదే మొదటి చిత్రం కావడంతో ఆయన కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిలా నిలిచేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా… తాజాగా విజయ్ రెమ్యూనరేషన్ విషయం హాట్…