Drugs : హైదరాబాద్‌లో ఓ తండ్రి తన కూతురి భవిష్యత్తును రక్షించేందుకు తీసుకున్న కఠిన నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆవేదన కలిగిస్తోంది. ఏడేళ్లుగా మత్తుకు బానిసైన యువతిని చూసి, ఆమె జీవితంలో మార్పు రావాలని ఎన్నో సార్లు ప్రయత్నించిన తండ్రి చివరకు గట్టి నిర్ణయం తీసుకుని, ఇన్‌ఫార్మర్‌గా మారాడు. తన కుమార్తె తనను తానే నాశనం చేసుకుంటుండటాన్ని చూసి కన్నతండ్రి తట్టుకోలేక, TG NABB అధికారులకు పూర్తి సమాచారం ఇచ్చి ఆమెను పట్టించేందుకు సహకరించాడు. ఈ మహిళ…
TG NAB : తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరోకు తాజాగా కొత్తగా టెస్ట్ కిట్టులు వచ్చాయి. ఈ కిట్టులతో కేవలం క్షణాల వ్యవధిలోని ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నారా లేదా.. అన్న విషయాన్ని కన్ఫామ్ చేయవచ్చు. అంతేకాకుండా యూరిన్ శాంపిల్ నుండి కూడా ఆ సదరు వ్యక్తి నిషేధిత మాదకద్రవ్యాలను తీసుకున్నాడా లేదా అనేది ఇట్లే తెలిసిపోతుంది. ఎప్పుడైనా రైడింగ్ లలో ఎవరైనా అనుమానితులు దొరికితే అక్కడికక్కడే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న విషయాన్ని అధికారులు ఈ…