నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. ఇప్పటికే గ్రూప్స్, డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేసింది. మరోసారి పలు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా ఇటీవల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డీఎస్సీకి అర్హత సాధించాలంటే టెట్ క్వాలిఫై తప్పనిసరి. ఇప్పటికే వేల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా అప్లై చేసుకోని వారికి బిగ్ అలర్ట్. తెలంగాణలో రేపటితో అంటే ఏప్రిల్…
TG TET 2024: తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అప్లికేషన్ లోని తప్పులను సవరిస్తేను అవకాశం కల్పించింది. టెట్ నోటిఫికేషన్ గతంలో విడుదల చేయగా, దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అభ్యర్థులు తమ అప్లికేషన్లలో జరిగే తప్పులను సరిదిద్దుకునేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కొత్త అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ నెల 16 నుంచి 22వ తేదీ…