హైదరాబాద్‌లోని చందానగర్ పరిధిలోని నల్గండ్‌లో శుక్రవారం ఓ దారుణం జరిగింది. నడిరోడ్డుపై భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త నరేందర్. బండరాయితో మోది ఆమె తను కాపాడుకునేందుకు పరుగులు పెట్టినా వదలలేదు ఆమెను వెంటాడి కత్తితో దారుణంగా పొడిచి చంపాడు.ఈ దారుణమైన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.