బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తరచూ సెట్స్‌లో తన యాసతో, సరదా చేష్టలతో టీమ్‌ను నవ్విస్తూ ఉంటారు. కానీ కొన్ని సరదాలు కొంచెం ఘోరంగా మారే అవకాశం కూడా ఉంది. అలాంటి ఒక ఆసక్తికర సంఘటన గురించి తాజాగా నటి ఇందిరా కృష్ణన్ వెల్లడించారు. ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాలో నటిస్తున్న ఆమె, 2003లో సల్మాన్‌తో చేసిన సినిమా ‘తేరే నామ్’ షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ ఓ ఆసక్తికర సంఘటన పంచుకున్నారు.…