బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియా ఉంది.. ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఐడియా మీ జీవితాన్ని మార్చేయవచ్చు.. ఈ బిజినెస్ ఏంటో కాదు టెంట్ హౌస్..ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వాలు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాయి. దీంతో ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు.. మార్కెట్ లో పేరు పాపులర్ అయ్యే కొద్ది లాభాలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ బిజినెస్ గురించి ఇప్పుడే వివరంగా తెలుసుకుందాం.. వేడుకలు,…