Home
Tennis News
Tennis News News
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
Elena Rybakina Wins US Open 2026: కజకిస్థాన్ టెన్నిస్ స్టార్ ఎలెనా రిబాకినా చరిత్ర సృష్టించింది. యూఎస్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్-1 ప్లేయర్ ఆర్యనా సబాలెంకాను ఓడించి తొలిసారి యూఎస్ ఓపెన్ ఛాంపియన్గా నిలిచింది. న్యూయార్క్లోని ఆర్థర్ అష్ స్టేడియంలో జరిగిన హోరాహోరీ ఫైనల్లో రిబాకినా అద్భుత ప్రదర్శన చేసింది. మూడు సెట్ల పాటు సాగిన ఈ మ్యాచ్లో రిబాకినా చివరకు విజయం సాధించి మరో గ్రాండ్స్లామ్ టైటిల్ను తన… -
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
US Open 2026 Sets Record Prize Money: టెన్నిస్ ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన US Open 2026కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది టోర్నమెంట్ మరో చరిత్రాత్మక రికార్డును సృష్టించేందుకు సిద్ధమైంది. గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ల చరిత్రలోనే అత్యధిక ప్రైజ్మనీని US Open అందించనుంది. 2026 ఎడిషన్లో మొత్తం ప్లేయర్ కాంపెన్సేషన్ 108 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2024తో పోలిస్తే ఏకంగా 44 శాతం పెరుగుదల కావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే కూడా ప్రైజ్మనీ గణనీయంగా… -
Novak Djokovic: రోజర్ ఫెడరర్ రికార్డుకు చెక్ మెట్.. వింబుల్డన్లో చరిత్ర సృష్టించిన జొకోవిచ్.!
Novak Djokovic: వింబుల్డన్ టెన్నిస్ చరిత్రలో మరో అరుదైన ఘట్టం నమోదైంది. సెర్బియాకు చెందిన స్టార్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్ పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. రష్యాకు చెందిన రోమన్ సఫియుల్లిన్పై నాలుగు సెట్ల పోరులో విజయం సాధించిన జొకోవిచ్, వింబుల్డన్లో తన 106వ సింగిల్స్ విజయాన్ని నమోదు చేసి స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో జరిగిన… -
Wimbledon 2025: టైటిల్ ఫేవరేట్ సబలెంకకు షాక్.. ఫైనల్ లో అనిసిమోవా..!
Wimbledon 2025: ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతన్న వింబుల్డన్ ఉమెన్స్ విభాగంలో, టైటిల్ ఫేవరేట్ గా ఉన్న సబలెంక (Aryna Sabalenka)కు షాక్ తగిలింది. సెమిస్ లో అమెరికా ప్లేయర్ అనిసిమోవాపై ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది. దీంతో టైటిల్ రేసులో ఇప్పటివరకు బలమైన ఫేవరేట్ గా నిలిచిన సబలెంక, చివరకు టోర్నీని వీడాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది 3వ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో అడుగు పెట్టాలన్న కల నెరవేరలేదు. Read Also:Siddaramaiah: హైకోర్టులో సిద్ధరామయ్యకు… -
French Open 2025 Final: ఫ్రెంచ్ ఓపెన్లో సంచలనం.. స్టార్ ఆటగాడి ఆశలపై నీళ్లు..!
French Open 2025 Final: ప్రపంచ టెన్నిస్లో నాలుగు ప్రధాన గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని క్లే మట్టికోర్టులపై జరుగుతుంది. ఇది మట్టి పైనే ఆడే ఏకైక గ్రాండ్ స్లామ్ టోర్నీ కావడంతో ఆటగాళ్ల సహనాన్ని, ఫిట్నెస్ను పరీక్షించే గొప్ప వేదికగా నిలుస్తుంది. మట్టికోర్ట్ పై ప్రావీణ్యం ఉన్న ఆటగాళ్లే ఇక్కడ విజయాలు సాధించడం సహజం. అయితే, 2025 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో అభిమానుల అంచనాలను తలకిందులు…
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్లోని కేఎఫ్సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!