సత్యం రాజేష్ ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఇప్పుడు హీరోగా అలరిస్తున్నాడు.. గతంలో పొలిమేర 2 సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్నాడు.. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘టెనెంట్’.. ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన స్పందన వచ్చింది. అన్ని…