Vande Bharath Trains: సెమీ హై స్పీడ్ వందేభారత్ రైళ్లు దేశంలోని అనేక ప్రాంతాల్లో నడుస్తున్నాయి. అయితే దేశంలోని అన్ని సుదూర మార్గాల్లో వందే భారత్ రైలును నడపాలన్న యోచనకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నిజానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల తయారీకి రూ. 30 వేల కోట్ల ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పథకం కింద 100 వందే భారత్ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, టెండర్ పూర్తి కాకముందే భారతీయ…