హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సమీపంలోని గురుమూర్తి నాగర్‌లోని శ్రీ వినాయక దేవాలయంలో విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ విగ్రహాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అక్కచెల్లెలు స్వర్ణలత, పావని శివపార్వతుల విగ్రహాలు దొంగతనం చేశారు. కుటుంబంలో తరచూ ఒకరు చని పోతుండటంతో విగ్రహాన్ని ప్రతిష్టించాలని బాబా చెప్పారు. బాబా మాటలు విని దేవుడు విగ్రహాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. విగ్రహాలు కొనేందుకు డబ్బులు సరిపోకపోవడంతో గుడిలో విగ్రహాలు కాజేసేందుకు స్కెచ్ వేశారు. ఎస్ఆర్ నగర్లో…
దొంగతనం చేయడం ఆ దొంగకి కొత్త అనుకుంటా. అందుకేనేమో ఆ దొంగ విచిత్రమయిన పద్ధతిని అనుసరించాడు. చేసేది దొంగతనం. అదికూడా అమ్మవారి ఆలయంలోనే. కానీ అమ్మ దయకావాలనుకున్నాడు. అమ్మా అంతా బాగా జరిగేలా చూడు అంటూ అమ్మనే మొక్కుకున్నాడు. తాను చేస్తున్నది దొంగతనమే కానీ అమ్మ దయ కావాలనుకున్నాడు. ఖమ్మంలోని అంకమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ఆలయానికి దొంగతనానికి వచ్చిన దొంగ అమ్మవారికి దండం పెట్టి మరీ చోరీకి ప్రయత్నించాడు.ఈ తతంగం అంతా సీసీ కెమేరాలో…