Telugu Winners List for National Film Awards 2025: 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితాలను న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జ్యూరీ ప్రకటిస్తోంది. 2023 సినిమాలకు గానూ ఈ పురస్కారాలను జ్యూరీ సభ్యులు ప్రకటిస్తున్నారు. ‘హను-మాన్’ సినిమాను రెండు అవార్డులు వరించించాయి. ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ), బెస్ట్ ఫిల్మ్ (యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్) అవార్డులు దక్కాయి. ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’ సినిమాలో ‘ఊరు పల్లెటూరు’ పాటకు కాసర్ల…