బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం **’కర్మణ్యే వాధికారస్తే’**. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించారు. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా ఇతర కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. “‘కర్మణ్యే…
తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విష్ణు విశాల్, ఇప్పుడు ‘ఆర్యన్’ అనే ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తున్నారు. విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా, మేకర్స్ ఈ చిత్రం నుండి ‘ఐయామ్ ది గాయ్’ అనే పాటను విడుదల చేశారు.…