‘కేజీఎఫ్’తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, యశ్ మరోసారి ‘కేజీఎఫ్ చాప్టర్ 2’తో మన ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్స్ వల్ల అన్ని సినిమాల్లాగే ‘కేజీఎఫ్ 2’ కూడా బాగా ఆలస్యమైంది. కానీ, రాకింగ్ స్టార్ యశ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ తెర మీదకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఇంకా అధికారికంగా రాకీ భాయ్ ఎప్పుడు వస్తాడో ఫిల్మ్ మేకర్స్ ప్రకటించలేదు. కానీ, తెర వెనుక ‘కేజీఎఫ్ చాప్టర్ 2’…