తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడు తమ సినిమాతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి తోచిన ప్రయత్నం చేస్తున్నారు. అలా ఏ మాత్రం ఊహించని విధంగా ‘బలగం’ సినిమాలో మంచి విజయాన్ని సాధించాడు వేణు ఎల్దండి. అప్పటి వరకు కమెడియన్‌గా అలరించిన వేణు, ఈ మూవీతో దర్శకుడిగా తిరుగులేని ఫేమ్ సంపాదించుకున్నా. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ తో మరోసారి సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంత బాగున్నప్పటికీ.. ఈ సినిమాలో హీరో ఎంపిక విషయంలో కాస్త…