Zee Awards : రెండు దశాబ్దాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న జీ తెలుగు ఛానల్, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తమ ప్రతిష్ఠాత్మక జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ ఏడాది ‘వసుధైవ కుటుంబం’ నేపథ్యంతో మరింత వైభవంగా జరగనున్న ఈ వేడుక, జీ తెలుగు ఉన్నతికి కృషి చేస్తున్న నటీనటులు, కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలను సత్కరిస్తుంది. జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్-1 లో…