సోషల్ మీడియా.. షార్ట్ ఫిలిమ్స్ కానుంచి వెండితెరపై హారోయిన్‌గా సత్తచాటిన ముద్దుగుమ్మ చాందినీ చౌదరి. “ది లాస్ట్ కిస్”, “ఫాల్ ఇన్ లవ్”, “లవ్ అట్ ఫస్ట్ సైట్” వంటి పాపులర్ షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో అడుగుపెట్టి, ప్రతీసారి కొత్తదనాన్ని చూపించే నటి చాందినీ చౌదరి ఈసారి సైన్స్ ఫిక్షన్ టచ్‌తో కూడిన సూపర్ హీరో కథలో కనిపించబోతోంది. సుశాంత్ యాష్కీ హీరోగా నటిస్తున్న…