Naga Vamsi: తెలుగు సినిమాకు సంక్రాంతి పండగ అంటే.. పెద్ద పండగ. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని ప్రస్తుతం థియేటర్లలో సందడి సృష్టిస్తుంది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించారు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ రొమాంటిక్ కామెడీలో.. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్, ఎనర్జీ, ఎమోషన్‌తో వన్ మ్యాన్ షో…