టీపీసీసీ కార్యవర్గం పీఏసీ సభ్యులతో సమావేశం జూమ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఎమ్మెల్సీ, వర్కింగ్ ప్రెసిడెంట్స్, పలు విభాగాల ఛైర్మన్ లు, పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వరి, ధాన్యం కొనుగోలు, విద్యుత్ చార్జీల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, దళిత బంధు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ..…