Telugu OTT streaming Updates: ఈ వీకెండ్ లో తెలుగు ప్రేక్షకులు ఆనందించడానికి OTT ప్లాట్‌ఫారమ్‌లలో చాలా కంటెంట్ అందుబాటులో ఉంది. బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ల మొదలు విమర్శకుల ప్రశంసలు పొందిన హిట్ సినిమాలు, ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలు సహా తెలుగు ప్రేక్షకులకు కావలసినంతగా ఎంజాయ్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వీకెండ్ లో ఒక లుక్ వేయాల్సిన రిలీజ్ అయిన కంటెంట్ మీకోసం బాయ్స్ హాస్టల్ – నితిన్ కృష్ణమూర్తి అంతా కొత్త…