Telugu OTT: తెలుగు ఆడియన్స్ ఒక లుక్ వేయాల్సిన ఈ వారం ఓటీటీ రిలీజ్లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu OTT streaming Updates: ఈ వీకెండ్ లో తెలుగు ప్రేక్షకులు ఆనందించడానికి OTT ప్లాట్‌ఫారమ్‌లలో చాలా కంటెంట్ అందుబాటులో ఉంది. బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ల మొదలు విమర్శకుల ప్రశంసలు పొందిన హిట్ సినిమాలు, ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలు సహా తెలుగు ప్రేక్షకులకు కావలసినంతగా ఎంజాయ్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వీకెండ్ లో ఒక లుక్ వేయాల్సిన రిలీజ్ అయిన కంటెంట్ మీకోసం
బాయ్స్ హాస్టల్ – నితిన్ కృష్ణమూర్తి అంతా కొత్త వారితో చేసిన ఈ బాయ్స్ హాస్టల్ థియేట్రికల్ రిలీజ్ అయినప్పుడు మిశ్రమ స్పందన అందుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ – చాయ్ బిస్కెట్ తెలుగులో రిలీజ్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ETV విన్‌లో అందుబాటులో ఉంటుంది.
ది రోడ్ – లియోలోహీరోయిన్ గా నటించిన త్రిష ఇప్పుడు ది రోడ్ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో కనిపించింది, ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.
పులిక్కుతి పాండి – విక్రమ్ ప్రభు, – లక్ష్మీ మీనన్ ఈ యాక్షన్ డ్రామాలో నటించగా ఈ తమిళ సినిమా యొక్క డబ్బింగ్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది.
చాంగురే బంగారు రాజా : మాస్ మహారాజా రవితేజ నిర్మించిన ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ETV విన్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం, ఇది ప్రైమ్ వీడియోలో కూడా ప్రసారం అవుతోంది.
వాలట్టి : రోషన్ మాథ్యూ, రవీన్ రవి, సౌబిన్ షాహిర్ నటించిన మలయాళ అడ్వెంచర్ కామెడీ, ఈ చిత్రం డిస్నీ + హాట్స్టార్లో అందుబాటులో ఉంటుంది
లేబుల్ – తాన్యా హోప్ మరియు జై ప్రధాన పాత్రల్లో నటించిన లేబుల్ వెబ్ సిరీస్ డిస్నీ + హాట్స్టార్లో అందుబాటులో ఉంటుంది
గేమ్ ఆఫ్ థ్రోన్స్: గ్లోబల్ బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు జియో సినిమాలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
ఇరగపుపత్రు : శ్రద్ధా శ్రీనాథ్, విక్రమ్ ప్రభు నటించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతోంది.
Also Read
- Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Oscars Academy :'RRR' ఎడిటర్‌కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
- Divija Prabhakar: ఎంతో కష్టపడి సినిమా చేశాం.. 'వెంకట్రామయ్య గారి తాలూకా' అందరికీ నచ్చుతుంది!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్‌ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్‌పై కోచ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?