‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్(BGM)తో సినిమా స్థాయిని పెంచడంలో సిద్ధహస్తులు. అయితే, తెలుగులో రామేశ్వర్ ప్రతిభను ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదేమో అన్న అభిప్రాయం చాలా మంది సంగీతాభిమానుల్లో ఉంది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. హర్షవర్ధన్ రామేశ్వర్‌కు వరుసగా క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఆయన రెండు అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నారు. మొదటిది,…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలు తాను చేసినవి కాదని దగ్గుపాటి చెబుతున్నారు. కానీ ఈ వివాదం మాత్రం ఆగట్లేదు. అటు సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ ను ఎవరూ పెద్దగా ఖండించట్లేదు. ఈ క్రమంలోనే స్టార్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్…
తెలుగు సినీ పరిశ్రమకు.. విశిష్టమైన సంగీతం అందించిన సంగీత దర్శకుల్లో దేవి శ్రీ ప్రసాద్ పేరు ముందు వరుసలో ఉంటుంది. గత రెండు దశాబ్దాల్లో, ఆయన సంగీతం ఎన్నో సినిమాలకు ప్రాణం పోసింది. అయితే, ఇటీవల కొన్ని సంవత్సరాలుగా దేవి శ్రీ కి వరుసగా సరైన హిట్‌లు లేవు. పుష్ప: ది రైజ్ మినహా, ఆయనకు భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రాజెక్టులు తక్కువే. వాల్తేరు వీరయ్య వంటి ఆల్బమ్‌లు మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ, అవి DSP…